متن و پخش آهنگ Adi Enti Okkasari (Chill Lofi) از Arijit Singh

در این صفحه متن، مشخصات و راه‌های شنیدن آهنگ Adi Enti Okkasari (Chill Lofi) با صدای Arijit Singh را مشاهده می‌کنید؛ اطلاعات این صفحه از داده ثبت‌شده همین اثر تهیه شده است.

Exclusive Song: Arijit Singh - Adi Enti Okkasari (Chill Lofi)

کاور آهنگ Adi Enti Okkasari (Chill Lofi) از Arijit Singh

متن کامل ترانه Adi Enti Okkasari (Chill Lofi) با صدای Arijit Singh

అదేంటో ఒక్కసారి ఊపిరాగి పోయినట్టు హఠాతుగానే మనసు కుప్పి గంతులేసినట్టు కుమారి సోయగాలు దాచలేవు కళ్ళు మూసి సుమారు తారలన్నీ నేల రాలె నిన్ను చూసి ప్రశ్నలతో చంపే రాకాసి గుప్పెట్లో దాచానా చేసి నీలా ఎవరు లేనే లేరు ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో ♪ అందం చందం తెలుగు బుట్ట బొమ్మ ధన్యం కాదా పాతికేళ్ల జన్మ కళ్ళే కలిపావో కళే కళా ముందు చూడలేదు ఇదో విధం కొత్త పిచ్చిలెద్దు తుళ్ళే సంతోషం పాలరాతి పైన పాదం కందిపోయనేంటో పాపం ఊరుకోదు ఉన్న ప్రాణం ఇసుక రేణువైన నీకు కాలి కింద గుచ్చుకుంటే నీలా ఎవరు లేనే లేరు ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో ♪ వేళకాని వేళ గోల ప్రేమలోనే గొప్ప లీల ఓ బేలా కోపాలా చల్ల గాలి చెంప మీద చెయ్యి చేసుకుంది నీకై చూడంటూ నీ వైపై లేత గొళ్ళ కన్నె పిల్ల లోతు కళ్ళు చంపేలా కాటుకైనా లేని వేళ నీ దిష్టి తీసి లక్షణంగా అష్టపదులు పాడుకుంటా నీలా ఎవరు లేనే లేరు ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో నీలా ఎవరు లేనే లేరు ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో ♪

شناسنامه اثر

اطلاعات آهنگ Adi Enti Okkasari (Chill Lofi)

خواننده
Arijit Singh
تاریخ انتشار محتوا
مدت آهنگ
2:26
پخش آنلاین همین موزیک

کاور و مشخصات اثر از داده ثبت‌شده همان ترک دریافت شده است.

رادیو موزیک آلامی Arijit Singh متن کامل آهنگ Adi Enti Okkasari (Chill Lofi) از Arijit Singh