متن و پخش آهنگ Anuvanuvuu از Arijit Singh
در این صفحه متن، مشخصات و راههای شنیدن آهنگ Anuvanuvuu با صدای Arijit Singh را مشاهده میکنید؛ اطلاعات این صفحه از داده ثبتشده همین اثر تهیه شده است.
Exclusive Song: Arijit Singh - Anuvanuvuu

متن کامل ترانه Anuvanuvuu با صدای Arijit Singh
అణువణువూ అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్లారా చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణువణువూ అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే ♪ ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంతా దాచానుగా పిలవమని తారలైన తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్లారా చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ల వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇపుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగి పోయే పోయే పోయే ఈ వేళనే అణువణువూ అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే ♪
اطلاعات آهنگ Anuvanuvuu
- خواننده
- Arijit Singh
- تاریخ انتشار محتوا
- مدت آهنگ
- 3:31
کاور و مشخصات اثر از داده ثبتشده همان ترک دریافت شده است.