متن و پخش آهنگ Edu Vaadu Evado Ledu (Chill Lofi) از Arijit Singh

در این صفحه متن، مشخصات و راه‌های شنیدن آهنگ Edu Vaadu Evado Ledu (Chill Lofi) با صدای Arijit Singh را مشاهده می‌کنید؛ اطلاعات این صفحه از داده ثبت‌شده همین اثر تهیه شده است.

Exclusive Song: Arijit Singh - Edu Vaadu Evado Ledu (Chill Lofi)

کاور آهنگ Edu Vaadu Evado Ledu (Chill Lofi) از Arijit Singh

متن کامل ترانه Edu Vaadu Evado Ledu (Chill Lofi) با صدای Arijit Singh

ఈడు ఆడు ఎవడు లేడు మంచోడంటూ రా అరేయ్ పైసా కోసం పరిగెట్టేదే లోకం అంతారా ఆ చీకటి నవ్వినా వెలుగును నువ్వే బ్రతికేస్తున్నావా అరేయ్ సిగ్గూ ఎగ్గూలేని వాడే మనిషై పుడతాడు తెలియంది మైకం రోజు రోజు ఒక మోసం (స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా) లేనే లేడు ఎవడు నిన్ను కాపాడే వాడు దొరికావా ఎపుడైనా నిన్నే అమ్మేస్తారు (స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా) లేనే లేడు ఎవడు నిన్ను కాపాడే వాడు దొరికావా ఎపుడైనా నిన్నే అమ్మేస్తారు ♪ నీ ప్రతి ప్రతి ఒక కలకి అంతో ఇంతో కొనే ఒక వీలుంది ఈ జగం సగం చీకటి రా ఇంకో సగం అరె మాయ మర్మం మోసం రా తెలివిని తెలివిగా వాడేసేయ్ దొరికిందంతా దోచేసేయ్ పాపం పుణ్యం rate-uని కట్టే మొనగాడా లేడురా స్వామి రారా రారా స్వామి రారా రారా స్వామి రారా రా రా స్వామి రా స్వామి రా స్వామి రా స్వామి రారా రారా ♪ అయ్యా బాబు అన్నావంటే నలిపేస్తారురా నువ్వు collar పట్టుకు అడిగావంటే పడివుంటారు రా నీతో నువ్వు చేసే యుద్ధనే బ్రతుకంటరు రా ఆకలికె ఎక్కువ విలువుంటుంది ఆశలకెందుకురా ఇంతే life అంటే అరె ఇంతే ఇంతే ఇంతే ఆగదు వేట सुनो सुनो बेटा ఆకలి వేట ఈ పూటా (స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా) లేనే లేడు ఎవడు నిన్ను కాపాడే వాడు దొరికావా ఎపుడైనా నిన్నే అమ్మేస్తారు స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా లేనే లేడు ఎవడు నిన్ను కాపాడే వాడు దొరికావా ఎపుడైనా నిన్నే అమ్మేస్తారు ♪

شناسنامه اثر

اطلاعات آهنگ Edu Vaadu Evado Ledu (Chill Lofi)

خواننده
Arijit Singh
تاریخ انتشار محتوا
مدت آهنگ
1:51
پخش آنلاین همین موزیک

کاور و مشخصات اثر از داده ثبت‌شده همان ترک دریافت شده است.

رادیو موزیک آلامی Arijit Singh متن کامل آهنگ Edu Vaadu Evado Ledu (Chill Lofi) از Arijit Singh