رفتن به محتوای اصلی

متن و پخش آهنگ Aa Seetadevi Navvula (Chill Lofi) از Arijit Singh

در این صفحه متن، مشخصات و راه‌های شنیدن آهنگ Aa Seetadevi Navvula (Chill Lofi) را می‌بینید. هنرمند ثبت‌شده برای این نسخه در کاتالوگ آلامی Arijit Singh است.

عنوان دیگر اثر Arijit Singh - Aa Seetadevi Navvula (Chill Lofi)

کاور آهنگ Aa Seetadevi Navvula (Chill Lofi) از Arijit Singh

پخش آنلاین همین موزیک

کاور و مشخصات اثر از داده ثبت‌شده همان ترک دریافت شده است.

متن کامل ترانهٔ Aa Seetadevi Navvula (Chill Lofi)

ఆ సీతా దేవి నవ్వులా, ఉన్నావే ఎంటి మాటలా లక్ష్మణుడే లేని రాముడే, నీకు ఈడు జోడు ఈడే అందాలా బుట్ట బొమ్మలా, అచ్ఛంగా కంటి పాపలా వెన్నెల్లో ఆడ పిల్లలా, నిన్ను తలుచుకుంది ఈడే చెల్లియో చెల్లకో, ప్రేమనే అందుకో నూటికో కోటికో, వరుడు నేనులే నిన్నటీ జన్మలో పుణ్యమే అందుకో, కాళ్ళనే అద్దుకో వధువు గానె మారిపోవే ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్ ♪ ఇవాళ నింగి లోని తారా తళుక్కుమంది ఎదురుగారా వయస్సు తీరికుండదారా, హాయి హాయి హాయి సొగస్సు పంచుతున్న ధారా నీ పలుకులోని పంచదార ఆ పైన ఊరుకోదు లేరా హాయి హాయి హాయి ఉయ్యాల ఊగుతుంటే ఒళ్లో ఏకాంతం అంటూ వేరే లేదు లేరా కళ్ళార నిన్ను చూసుకుంటే హాయి హాయి హాయి హాయి ఈ క్షణం స్వయంవరం ఇవ్వాళ సంబరం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్ ఆ సీతా దేవి నవ్వులా, ఉన్నావే ఎంటి మాటలా లక్ష్మణుడే లేని రాముడే, నీకు ఈడు జోడు వీడే చెల్లియో చెల్లకో, ప్రేమనే అందుకో కాళ్ళనే అద్దుకో వధువు గానె మారిపోవే ఈ క్షణం స్వయంవరం ఇవ్వాళ సంబరం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్ ♪

شناسنامه اثر

اطلاعات آهنگ Aa Seetadevi Navvula (Chill Lofi)

خواننده
Arijit Singh
تاریخ انتشار محتوا
مدت آهنگ
2:35
رادیو موزیک آلامی › Arijit Singh › متن کامل آهنگ Aa Seetadevi Navvula (Chill Lofi) از Arijit Singh

دیدگاه‌ها

هنوز دیدگاهی منتشر نشده است. اولین نظر را شما بنویسید.

نظر شما