متن و پخش آهنگ Krishnudi Varasulantha (Chill Lofi) از Arijit Singh
در این صفحه متن، مشخصات و راههای شنیدن آهنگ Krishnudi Varasulantha (Chill Lofi) با صدای Arijit Singh را مشاهده میکنید؛ اطلاعات این صفحه از داده ثبتشده همین اثر تهیه شده است.
Exclusive Song: Arijit Singh - Krishnudi Varasulantha (Chill Lofi)

متن کامل ترانه Krishnudi Varasulantha (Chill Lofi) با صدای Arijit Singh
కృష్ణుడి వారసులంతా శ్రీ కృష్ణుడి వారసులంతా జేబు దొంగలు అందరిలోను జాతి రత్నం కిలాడి వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం ఓ ఓ ఓ కృష్ణుడి వారసులంతా చోరులుగా వీళ్ళంతా ఆరితేరిన ఈ చేతి వాటం ఇది అలనాటి మేటి కళలలో ఒకటి స్వామి రా రా హరి స్వామి రా రా హరి దయ చూపి మార్చు తలరాత మరి స్వామి స్వామి రా రా స్వామి స్వామి రా రా Walletఓ locketఓ దోచేస్తారురా ఆడ పిల్లలైన అందంగానే కోసేస్తారు రా అరె బ్రహంగారికైన ఊహ రానే లేదు రా ఆ కాలజ్ఞానంకందని విద్య కనిపెట్టారు చూడరా మోసం జరిగిన placeఉ ఒక చోటని లేదుర bossఉ వీళ్ళేమో చూస్తే classఉ మరి పనులా బాగా massఉ ఆరితేరిన ఈ చేతి వాటం ఇది అలనాటి మేటి కళలలో ఒకటి స్వామి రా రా హరి స్వామి రా రా హరి దయ చూపి మార్చు తలరాత మరి స్వామి స్వామి రా రా స్వామి స్వామి రా రా స్వామి స్వామి రా రా స్వామి స్వామి రా రా ♪
اطلاعات آهنگ Krishnudi Varasulantha (Chill Lofi)
- خواننده
- Arijit Singh
- تاریخ انتشار محتوا
- مدت آهنگ
- 2:20
کاور و مشخصات اثر از داده ثبتشده همان ترک دریافت شده است.