متن آهنگ Yedisthe Rarevaru - Ambientscape از Arijit Singh
متن و اطلاعات آهنگ Yedisthe Rarevaru - Ambientscape با صدای Arijit Singh بر اساس اطلاعات واقعی اثر در این صفحه گردآوری شده است.
Exclusive Song: Arijit Singh - Yedisthe Rarevaru - Ambientscape

متن آهنگ Yedisthe Rarevaru - Ambientscape از Arijit Singh
మండే మంటే తీరు చల్లార్చదు కన్నీరు అడిగే వారే లేరు ఏమైందని ఓ మారు గుండెల్లో కంగారు వివరంగా విందేవరు చూస్తూనే ఉంటారు అంతే లోకం తీరు ఏడిస్తే రారెవరు తీర్చారుగా బాధెవరు భాధను ఉరి తీస్తారు బ్రతికేమని అంటారు ఏడిస్తే రారెవరు తీర్చారుగా బాదెవరు భాధను ఉరి తీస్తారు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు ♪ ఓదార్పే ఒద్దని బ్రతికేలా ధైర్యం పిడికిలి ఉంటే చాలా తడి కన్నుల ఆవిరి కరిగేలా అన్ని మరి నువ్వే మొయ్యల ♪ మండే మంటే తీరు చల్లార్చదు కన్నీరు అడిగే వారే లేరు ఏమైందని ఓ మారు గుండెల్లో కంగారు వివరంగా విందేవరు చూస్తూనే ఉంటారు అంతే లోకం తీరు ఏడిస్తే రారెవరు తీర్చారుగా బాధెవరు భాధను ఉరి తీస్తారు బ్రతికేమని అంటారు ఏడిస్తే రారెవరు తీర్చారుగా బాధెవరు భాధను ఉరి తీస్తారు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు ♪
اطلاعات آهنگ Yedisthe Rarevaru - Ambientscape
- خواننده
- Arijit Singh
- تاریخ انتشار
- مدت آهنگ
- 1:42
کاور و مشخصات اثر از داده ثبتشده همان ترک دریافت شده است.